🎤 Laasya's Jamming Session 🎶
Scan • Sing Along • Make Memories!
🎵 Song 1 – Anaganaga Aakasham
| తెలుగు | English |
| అనగనగా ఆకాశం ఉంది | Anaganaga aakaasham vundi |
| ఆకాశంలో మేఘం ఉంది | Aakaashamlo megham vundi |
| మేఘం వెనక రాగం ఉంది | Megham venaka raagam vundi |
| రాగం నింగిని కరిగించింది | Raagam ningini kariginchindi |
| కరిగే నింగి చినుకయింది | Karige ningi chinukayindi |
| చినుకే చిటపట పాటయింది | Chinuke chitapata paatayindi |
| చిటపట పాటే తాకే నేల | Chitapata paate taake nela |
| చిలకలు వాలే చెట్టయింది | Chilakalu vaale chettayindi |
| నా చిలక నువ్వే కావాలి | Naa chilaka nuvve kaavaali |
| నా రా చిలక నవ్వే కావాలి | Naa raa chilaka navve kaavaali |
| రాగాల పువ్వై రావాలి | Raagaala puvvai raavaali |
| అనురాగాల మువ్వై మోగాలి | Anuraagaala muvvai mogaali |
🎵 Song 2 – Hello Guru Prema Kosame
| తెలుగు | English |
| హలో గురు ప్రేమ కోసమే రోయి జీవితం | Hello Guru prema kosame roii jeevitham |
| మగదితో ఆడదానికెలా పౌరుషం | Magaditho adadhaNikelaa porusham |
| కదంటుంది ననే... మహా మహా | KadhanTundhi nane... maha maha |
| సుందరాంగిని పొందలేని వాడిని | Sundarangine pOndhalEni vadini |
| ఉంగరాల జుట్టు వాడిని ఓడు పొడవు ఉన్నవాడిని | Ungaralla jutu vadini odu podavui vunavadini |
| చదువు సంధ్య కలిగినోడిని చౌక బేరమా | Chaduvu sandya kaliginodini chowka beramaa |
| గోపా ఇంటి కుర్రవాడిని అఖినేని అందగాడిని | Gopaa inti kuravadini aKhiNeni andhagodini |
| కోరిన నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా | Korininu koru kunte pedha nerama |
| నాకనా నీకనా తాకిడి అంటామా? | Nakana neekuna thakidhu antamaa? |
| నా యత్తు నా బరువు నీకనా మొరమా | Na yathu na baruvu neekana moramaa |
| నేనంటే కదనా లేడీస్ నే లేరమా | Nenate kadhana ladies ne leramaa |
| నాకంటే ప్రేమించే మొగాడు అవరమా | Nakante preminche mongadu avarama |
| ఐ లవ్ యు డార్లింగ్, బికాజ్ యు ఆర్ చార్మింగ్ | I love you darling, because you're charming |
| అలగోలా నువ్వు చికితే లక్ చికినటే | Alagola nuvu chikithe luck chikinate |
| హలో! | Hello! |
| కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకునే కట్టుకోను | KAtukunte nine thapa katukone katukonu |
| ఓటు బెట్టు కుంటినామా బెట్టు చెయకూ | Otu betu kuntinama betu cheyakuu |
| అల్లిబిల్లి గారడీలు చెలవింక చిన్నదానా | Allibhilli garadilu chelavinka chinadhana |
| అల్లుకోవే నన్ను మల్లెతీగలా | Allukove nanu maliithigala |
| నీ చేత్తే పడిస్తే లవ్ సాంగ్ డ్యూయెట్లు | Neechethe padisthe loVe song duetlu |
| నా చేత్తో తినిపిస్తా మన పెళ్లి బొబ్బట్లు | NA chetho thinipistha mana pelli bobatlu |
| అహ్హా నా పెళ్లంట... ఓహో నా పెళ్లంట | Ahhaa Na pellanta... ohho Na pellanta |
| అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట | abhimanyudu sesirekha andhala jantanta |
| అచ్చా మైనే ప్యార్ కియా... ముఝే కమ్ నహీ కియా | Achaa mayne pyaar kiyaa... Muja kamm nehii kiya |
| అమీ దునీ లేకుంటే నిన్ను లేవ తీసుకుపోతా | ami dunii lekunte ninu leva thisuku potha |
| హలో! | Hello! |
🎵 Song 3 – Gummadi Gummadi
| తెలుగు | English |
| గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మడి | Gummadi gummadi aadindhante ammadi |
| డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి | Daddy oopirilo murise kuchipudi |
| చిందాలి చిందాలి తుళ్ళిందంటే చిన్నారి | Chindali chindali thullindhante chinnari |
| మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి | Mummy choopullo choodu entha vedi |
| వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి | Vaddhante vinadhe pagalantha aadipaadi |
| ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేదు | Muddhaina thinadhe parigetthe paidi led |
🎵 Song 4 – Nanne Nanne
| తెలుగు | English |
| నన్నే నన్నే చూస్తూ నా | Nanne nanne chusthu naa |
| గుండెల్లో గుచ్చేస్తూ | Gundello guchhesthu |
| నువ్వేదో ఏదో ఏదో చేయొద్దే | Nuvvedo edo edo cheyyodde |
| సొకుల గాలం వేస్తూ | Sokula gaalam vesthu |
| నీ మాటల్లో ముంచేస్తూ | Nee maatallo munchestu |
| ఓ యమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే | O yammo ammo praanam tiyyodde |
| నీకు నిజమే చెప్పన్నా | Neeko nijame cheppannaa |
| నీకు నిజమే చెప్పన్నా | Neeko nijame cheppannaa |
| నా మదిలో మాటే చెప్పనా | Naa madilo maate cheppanaa |
| యదలో ఏదో తుంటరి తిల్లానా | Yadalo edo thuntari thillaanaa |
| నాలో ఏదో అల్లరి అది | Naalo edo allari adi |
| నిన్నా మొన్నా లేనిది | Ninnaa monnaa lenidi |
| మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా | Mari premo emo okate hairaanaa |
| హా... ఓహు వహా... ఓహు వహా... | Haa..Ohu vahaa..Ohu vahaa.. |
| ఏమంటారు ఈ మాయనీ | Emitantaaru ee maayani |
| ఓహు వహా... ఓహు వహా... | Ohu vahaa..Ohu vahaa.. |
| ఎవరినడగాలో ప్రేమేనా అని | Evarinadagaalo premenaa ani |
🎵 Song 5 – Nuvvostanante Nenoddantana
| తెలుగు | English |
| ఎనలగుర్తొచ్చానా వాన | enalaggurthochchana vana |
| ఎనలనీ దాకుంటావే పైన | enalanee dakuntave paina |
| చుట్టంలా వస్తావే | chutam la vastave |
| చూసేలే పోతావే | chuselee pothave |
| అచ్చంగా నాతోనే | achchanga natoane |
| నిత్యం ఉంటానంటే | neetyam vuntanante |
| చెయ్యరా చేరదీసుకోనా | cheyyara cheradeesukona |
| (నువ్వొస్తానంటే నేనొద్దంటానా) | (nuvostanante nenodantana) |
| (నువ్వొస్తానంటే నేనొద్దంటానా) | (nuvostanante nenodantana) |
| తతీకీట తతీకీట థా | thateekeeta thateekeeta tha |
🎵 Song 6 – Mustafaa Mustafaa
| తెలుగు | English |
| ముస్తఫా ముస్తఫా | Mustafaa mustafaa |
| డోంట్ వర్రీ ముస్తఫా | Don't Worry mustafaa |
| కాలం నీ నేస్తం ముస్తఫా | kaalam nee nestham mustafaa |
| ముస్తఫా ముస్తఫా | mustafaa mustafaa |
| డోంట్ వర్రీ ముస్తఫా | Don't Worry mustafaa |
| కాలం నీ నేస్తం ముస్తఫా | kaalam nee nestam mustafaa |
| డే బై డే డే బై డే | Day-by-day day-by-day |
| కాలం ఒడిలో డే బై డే | kalam odilo day-by-day |
| పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా | payaninche shippe friendship raa |
| ముస్తఫా ముస్తఫా | mustafaa mustafaa |
| డోంట్ వర్రీ ముస్తఫా | Don't Worry mustafaa |
| కాలం నీ నేస్తం ముస్తఫా | kalam ni nestam mustafaa |
🎵 Song 7 – Andamaina Prema Rani
| తెలుగు | English |
| అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే | Andamaina Prema rani cheyyi thagilithey |
| సత్తు రేకు కూడా స్వర్ణమేలే | Sattu reku kuda swarnamele |
| అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై | Andamaina prema rani leta buggapai |
| చిన్న మోటిమ కూడా ముత్యమేలే | China motima kuda mutyamele |
| చెమట నీరే... మంచి గంధం | Chemata neere… manchi gandham |
| ఓర చూపే... మోక్ష మార్గం | Ora choope… moksha maargam |
| వయసుల సంగీతమే | Vayasula sangeethame |
| ఉహు, భూమికే భూపాలమే | Uhu, bhumike bhoopalame |
| ఓహో వయసుల... సంగీతమే | Ooho vayasula… sangeethame |
| ఉహూ, భూమికే భూపాలమే | Uhuu, bhoomike bhupalame |
🎵 Song 8 – Orey Anjaneyulu
| తెలుగు | English |
| ఓరేయ్ ఆంజనేయులు తెగ | Orey Anjaneyulu thega |
| ఆయాస పడిపోకు చాలు | Aayasa padipoku chaalu |
| మనం ఈదుతున్నాం | Manam eedhuthunnam |
| ఒక చెంచాడు | Oka chamchaadu |
| భవసాగరాలు | Bhavasagaraalu |
| కరెంటు రెంటు etc... | Currentu rentu etc... |
| మన కష్టాలు | Mana kastaalu |
| కర్రీలో కారం | Curry lo kaaram |
| ఎక్కువ అయితే కన్నీళ్లు | Yekkuva ayithe kannillu |
🎶 Let's Sing, Dance & Enjoy! 🎶
Thank you for being part of Laasya's Jamming Session!